: ఏపీ ఎన్జీవోలతో ప్రభుత్వ చర్చలు విఫలం


ఏపీఎన్జీవోలతో ప్రభుత్వ ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. హైదరాబాద్ లో మంత్రి వర్గ ఉపసంఘంతో జరిగిన చర్చలు విఫలమైన తరువాత ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ విభజన వల్ల అన్ని రంగాల ఉద్యోగులు ఎంతలా, ఏ రకంగా నష్టపోతారో తెలిపామన్నారు. వివిధ ఉద్యోగ సంఘాలు తమ సమస్యలను ఉపసంఘం దృష్టికి తీసుకెళ్లాయని అన్నారు. అయితే తమ సమస్యలన్నీ విన్న ఉపసంఘం మళ్లీ చర్చలకు పిలుస్తామని తెలిపిందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News