: చర్చకు సిద్దమా?: మోడీకి డిగ్గీ రాజా సవాల్


యూపీఏ ప్రభుత్వం పాలన, అభివృద్ధిపై ఏ పార్టీ నాయకుడితోనైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, చేతనైతే చర్చకు రావాలని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి సవాలు విసిరారు. భారత రాజకీయాల్లో ఏవో అద్భుతాలు చేసేస్తాననే భ్రమలో మోడీ ఉన్నారని, అదంతా భ్రమేనని డిగ్గీరాజా తెలిపారు. కాంగ్రెస్ ను చిరుతపులితో పోల్చారు. మోడీ ఏదో చేస్తానంటూ భ్రమలు కల్పిస్తున్నారని, ప్రజలకు భ్రమలు లేకుండా కాంగ్రెస్ చేస్తోందని, రెండింటిలో ఏది మంచిదో తెలపాలని డిగ్గీ రాజా తెలిపారు.

  • Loading...

More Telugu News