: ప్రార్థనా మందిరంలో బాంబు విస్ఫోటనం.. 56 మంది మృతి


పాకిస్థాన్ లోని పెషావర్ బాంబు దాడితో రక్తమోడింది. నగరంలోని ఓ ప్రార్థనా మందిరంలో బాంబు పేలుడు సంభవించడంతో ప్రార్థనల్లో పాల్గొన్న 56 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 45 మంది క్షతగాత్రులయ్యారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News