: ఏపీ ఎన్జీవోలతో మంత్రి వర్గ ఉపసంఘం చర్చలు ప్రారంభం


విభజనకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న ఏపీఎన్జీవోలతో చర్చలు జరిపేందుకు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కొండ్రు మురళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ప్రభుత్వం తరపున హాజరయ్యారు. ఉద్యోగుల తరపున ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబుతో పాటు, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News