: చైనా కమ్యూనిస్టు నేతకు జీవిత ఖైదు


మరోసారి చైనా తన ప్రత్యేకతను చాటుకుంది. గతంలో అవినీతికి పాల్పడ్డందుకు ఓ మంత్రికి జీవిత ఖైదు విధించిన ఆ దేశం, ఈసారి ఓ కమ్యూనిస్టు పార్టీ నేతకు అదే శిక్ష విధించి చట్టానికి అందరూ సమానమే అని నిరూపించింది. కమ్యూనిస్టు పార్టీ నేత బోజిలాయ్ ను అవినీతి, హత్య కేసులో ముద్దాయిగా నిర్థారించిన అక్కడి న్యాయస్థానం అతడికి జీవితఖైదు విధించింది.

  • Loading...

More Telugu News