: యాసిన్ భత్కల్ ను హైదరాబాద్ తీసుకొచ్చిన ఎన్.ఐ.ఎ
దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళ కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్ ను ట్రాన్సిట్ వారెంట్ పై ఎన్.ఐ.ఎ అధికారులు హైదరాబాద్ తీసుకొచ్చారు. భత్కల్ ను రహస్య ప్రాంతంలో ఉంచి ఎన్.ఐ.ఎ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా భత్కల్ ను రేపు నాంపల్లి కోర్టులో హాజరు పర్చనున్నారు.