: కార్పొరేషన్ల పరిధిలో ఆర్నెల్లపాటు సమ్మెలపై నిషేధం
రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధిస్తున్నట్టు సర్కారు ప్రకటించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. రాష్ట్రంలో 162 మునిసిపాలిటీలు, 19 కార్పొరేషన్లు ఉన్నాయి. కాగా, ఈ జీవో నేటి నుంచి అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.