: ఎల్లుండి పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ


రాష్ట్ర విభజన ప్రకటన తదనంతర పరిణామాలపై టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు దృష్టి సారించారు. ఈ నెల 23న కేసీఆర్ హైదరాబాదు తెలంగాణ భవన్ లో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలు, భవిష్య కార్యాచరణ వంటి విషయాలపై ఆయన వారితో చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News