ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ అల్లర్ల ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే సురేష్ రానాను అరెస్టు చేశారు. రెచ్చగొట్టే ఉపన్యాసం ఇచ్చారంటూ వచ్చిన ఫిర్యాదుతో మూడు రోజుల కిందట ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది.