: ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది పరారీ


ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది అఫ్జల్ ఉస్మానీ పరారయ్యాడు. ఈ రోజు ముంబైలోని మోకా కోర్టుకు అతడిని పోలీసులు తీసుకొచ్చిన సమయంలో తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దాంతో, కోర్టు అతడిపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అహ్మదాబాద్, సూరత్ పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న అఫ్జల్ కొన్నాళ్ల నుంచి ముంబయి పోలీసుల కస్టడీలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News