: పటాన్ చెరు పారిశ్రామికవాడలో అనుమతుల నిలిపివేత
హైదరాబాదు శివారు పటాన్ చెరు-బొల్లారం పారిశ్రామికవాడలో పర్యావరణ అనుమతులను తాత్కాలికంగా నిలిపివేస్తూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. అలాగే, విశాఖ పారిశ్రామికవాడలో పర్యావరణ అనుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేసింది.