: సీబీఐ కోర్టుకు హాజరైన మాజీ మంత్రులు
మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో పలుమార్లు కోర్టుకు హాజరైన వీరు నేడు కూడా ఇదే కేసులో కోర్టుకు వచ్చారు.