: ప్రధాని నివాసంలో కేంద్ర క్యాబినెట్ భేటీ


ఢిల్లీ రేస్ కోర్స్ రోడ్డులో ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో తెలంగాణ నోట్ పై గానీ, తెలంగాణ అంశంపైన గానీ చర్చకు వచ్చే అవకాశం లేదని సమాచారం. పలువురు కేంద్ర మంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News