: ఎవరికీ హాని జరగలేదు.. అదుపులోకి వచ్చిన మైలాన్ అగ్నికీలలు
విశాఖపట్నం పరవాడలోని ఫార్మాసిటీ మైలాన్ కంపెనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించిందని యాజమాన్యం తెలిపింది. సిబ్బందే శాయశక్తులా ప్రయత్నించి మంటలను అదుపులోకి తెచ్చారని, ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని యాజమాన్యం ప్రకటించింది.