: రేపటినుంచి రాయలసీమ నీటిపారుదల శాఖ సిబ్బంది సమ్మె
రేపు రాత్రి నుంచి రాయలసీమ జిల్లాలకు చెందిన నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, సిబ్బంది సమ్మె చేపట్టనున్నారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, సిబ్బంది తాము తలపెట్టిన సమ్మె నోటీసును ఆయా జిల్లాల కలెక్టర్లకు అందజేశారు.