: అక్తర్ కు రిమాండ్


హైదరాబాదు దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ళ కేసులో నిందితుడు అసదుల్లా అక్తర్ కు నాంపల్లి కోర్టు అక్టోబర్ 17వరకు రిమాండ్ విధించింది. అక్తర్ ను ఎన్ఐఏ ఈ ఉదయం నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News