: ప్రియంకానున్న వాహన, గృహ రుణాలు


ఆర్ బీఐ రుణ పరపతి విధాన సమీక్షకు ఒకరోజు ముందే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ)వడ్డీరేట్లను స్వల్పంగా పెంచింది. బేస్ రేటును 9.70 నుంచి 9.80 కి పెంచినట్లు ప్రకటించింది. ఇంకా ఇతర రేట్లను కూడా పెంచింది. ఎస్ బీఐ నిర్ణయంతో వాహన, గృహ రుణాల లోన్లు మరింత ఎక్కువ కానున్నాయి.

  • Loading...

More Telugu News