: జానారెడ్డితో ఎమ్మెల్సీల భేటీ


మంత్రులు జానారెడ్డి, గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డితో సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, రుద్రరాజు పద్మరాజు, మహ్మద్ జానీ తదితరులు భేటీ అయ్యారు. వీరంతా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News