: మరింత బలపడిన రూపాయి విలువ


డాలర్ తో రూపాయి విలువ మరింత బలపడింది. ఈ ఉదయం రూపాయి విలువ 158 పైసలు పెరిగి డాలర్ కు వ్యతిరేకంగా 61.80గా నమోదైంది. దాంతో, స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పరిగెడుతున్నాయి.

  • Loading...

More Telugu News