: హిందువుల అణిచివేతకే బాంబు పేలుళ్లు: సింఘాల్


వీహెచ్ పీ నేత అశోక్ సింఘాల్ హైదరాబాద్ జంట పేలుళ్లకు 'హిందుత్వ' రంగు పులిమారు! ఆ పేలుళ్ల లక్ష్యం హిందువుల అణిచివేతేనని సింఘాల్ అన్నారు. దేశంలో హిందువులపై కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. హిందువులను అంతం చేయడమే ధ్యేయంగా జిహాదీలు దాడులకు తెగబడుతున్నారని సింఘాల్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News