: వర్షంలోనూ మోరియా!


వినాయకుడి మహానిమజ్జనం ఊపందుకున్న సమయానికి వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. దీంతో, హైదరాబాదులో పెక్కు చోట్ల భారీ వర్షం కురిసింది. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట, పాతబస్తీ, నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వర్షంలోనే గణేశ్ విగ్రహాలు ముందుకు కదులుతున్నాయి. వర్షం భారీగా కురుస్తుండడంతో హుస్సేన్ సాగర్ వద్ద విగ్రహాల నిమజ్జనానికి ఆటంకం ఏర్పడింది.

  • Loading...

More Telugu News