: ఆశారాం బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా


ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు బెయిల్ పిటిషన్ పై విచారణను జోధ్ పూర్ హైకోర్టు మళ్లీ వాయిదా వేసింది. అక్టోబర్ 1న పిటిషన్ పై సమగ్రంగా విచారణ చేయనుంది. తొలుత ఆశారాం పిటిషన్ కోర్టు తిరస్కరించగా, మళ్లీ అభ్యర్ధించడంతో విచారణ కొనసాగుతోంది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ఆశారాం ప్రస్తుతం రిమాండులో ఉన్నారు.

  • Loading...

More Telugu News