: గవర్నర్ ను కలవనున్న టీడీపీ ఎమ్మెల్యేలు


ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఉన్న మంత్రి గీతారెడ్డిని బర్తరఫ్ చేయాలని వారు గవర్నర్ ని కోరనున్నారు.

  • Loading...

More Telugu News