: ఫ్యాక్టరీకి నిప్పుపెట్టిన మావోలు


చత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మరోసారి తమ ఉనికిని చాటుకున్నారు. దంతెవాడ జిల్లాలో బచైలీ వద్ద నేషనల్ మైనింగ్ ఫ్యాక్టరీకి నిప్పుపెట్టారు. మల్కన్ గిరి ఎన్ కౌంటర్ కు నిరసనగానే వారు ఈ ఘటనకు పూనుకున్నట్టు సమాచారం. కాగా, ఈ ఘటనలో కోట్ల రూపాయల మేర ఆస్తినష్టం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News