: డీజీపీపై వ్యాఖ్యలు..'ది హిందూ' రెసిడెంట్ ఎడిటర్ పై కేసులు


రాష్ట్ర డీజీపీ దినేశ్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారంటూ 'ది హిందూ' ఆంగ్ల దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ నగేశ్ పై కేసులు నమోదయ్యాయి. ఈ విషయమై మాదాపూర్ ఏసీపీ పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో నగేశ్ పై 469, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, డీజీపీపై నగేశ్ చేసిన వ్యాఖ్యల వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News