: నెలాఖరులోగా తెలంగాణ నోట్ సిద్ధం: మధుయాష్కీ
ఈ నెలాఖరులోగా తెలంగాణ నోట్ సిద్ధమవుతుందని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ చెప్పారు. హైదరాబాదును యూటీ చేసే ప్రసక్తే లేదని, తెలంగాణపై సోనియా వెనక్క తగ్గరని తెలంగాణ ప్రజలకు అభయమిచ్చారు. అయితే, టీ-జేఏసీ తలపెట్టిన 'సకలజనుల భేరీ' నిర్వహించాల్సిన అవసరం లేదని యాష్కీ అభిప్రాయపడ్డారు.