: గౌహతిలో బాలికపై సామూహిక అత్యాచారం


దేశంలో మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ ఘటనలో నలుగురు నిందితులకు కోర్టు ఉరిశిక్ష విధించినా కామాంధులకు వణుకు పుట్టడంలేదు. ఈ క్రమంలో అసోంలోని గౌహతిలో ఓ బాలికపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News