: నిమజ్జనం నేపథ్యంలో డీజీపీ దినేశ్ రెడ్డి సమీక్ష
ఈ నెల 18న హైదరాబాదులో వినాయక నిమజ్జనం నేపథ్యంలో డీజీపీ దినేశ్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. నిమజ్జనం సందర్భంగా భద్రత ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ అంశం వంటి విషయాలపై డీజీపీ అధికారులతో చర్చిస్తున్నారు.