: 'సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక' భవిష్యత్ కార్యాచరణ ప్రకటన


'సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక' తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. ఇందులో భాగంగా 18,20 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించనున్నారు. 21వ తేదీ సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపేయనున్నారు. 24న రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. ఇక 25,26 తేదీల్లో సీమాంధ్రలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల నిలిపివేత, 23 నుంచి 30 వరకు సీమాంధ్రలో ప్రైవేటు విద్యా సంస్థల బంద్ ఉంటుంది. ఈ మేరకు హైదరాబాదులో సమావేశమైన పరిరక్షణ వేదిక ఈ నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News