: 125 కోట్లతో తిరుపతి విమానాశ్రయం ఆధునికీకరణ


ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు విచ్చేసే తిరుపతి విమానాశ్రయాన్ని మరింత ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.సి.వేణుగోపాల్ తెలిపారు. దీనికోసం రూ. 125 కోట్లు కేటాయించనున్నట్టు ప్రకటించారు. ఈ రోజు ఆయన తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఓనం పండుగ సందర్భంగా స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News