: రెండు కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన ఫైనాన్స్ సంస్థ


పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఓ ఫైనాన్స్ సంస్థ రూ. 2 కోట్లకు పైగా కుచ్చు టోపీ పెట్టింది. అధిక వడ్డీ ఆశచూపి భారీ మొత్తంలో ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించిన ఈ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పాలకొల్లు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్నారు.

  • Loading...

More Telugu News