: చిదంబరంతో ముఖ్యమంత్రి భేటీ


హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో నొవోటెల్ హోటల్ లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న అనేక పరిస్థితులపై వారిరువురూ చర్చించే అవకాశం ఉంది. రేపు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లనున్న నేసథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

  • Loading...

More Telugu News