: తమ్మారెడ్డి కృష్ణమూర్తి అంత్యక్రియలు ఈ సాయంత్రం
ఈ ఉదయం కన్నుమూసిన సినీ నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి అంత్యక్రియలు ఈ సాయంత్రం మూడు గంటలకు సనత్ నగర్ శ్మశాన వాటికలో జరగనున్నాయి. కడసారి చూపుల కోసం ఆయన భౌతికకాయాన్ని నాగార్జున నగర్లోని నివాసం వద్ద ఉంచారు.