: సత్తా చాటిన యువరాజ్


విమర్శకులకు డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ బ్యాట్ తో జవాబిచ్చాడు. విండీస్-ఏ జట్టుతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో యువీ (51 బ్యాటింగ్) ఫిఫ్టీతో సత్తా చాటాడు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ యువీ 60 బంతుల్లో అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో భారత్-ఏ 32 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. యువీకి తోడుగా క్రీజులో యూసుఫ్ పఠాన్ (8 బ్యాటింగ్) ఉన్నాడు.

  • Loading...

More Telugu News