: హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం


హైదరాబాదులో పలుచోట్ల ఈ సాయంత్రం భారీ వర్షం పడింది. కోఠి, సరూర్ నగర్, చాదర్ ఘాట్ ప్రాంతాల్లో వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

  • Loading...

More Telugu News