: వినాశకాలే విపరీత బుద్ధి: బీహార్ సీఎం నితీష్


బీజేపీపై జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పదునైన వ్యాఖ్యలు చేశారు. 'వినాశకాలే విపరీత బుద్ధి' అని ఎద్దేవా చేశారు. ఈ వాక్యాలను అండర్ లైన్ చేసుకోమని చెప్పారు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేస్తారని తనకు ముందే తెలుసని... అందుకే బీజేపీతో తమకున్న 17 ఏళ్ల అనుబంధాన్ని తెంపుకున్నామని తెలిపారు. బీహార్ రాజధాని పాట్నాలో విలేకరులతో ముచ్చటిస్తూ ఆయన ఈ విధంగా అన్నారు.

  • Loading...

More Telugu News