: వెనకడుగు వేస్తే కాంగ్రెస్ పనిబడతాం: మంద కృష్ణ


ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలంగాణ అంశంపై మీడియాతో మాట్లాడారు. విభజన ప్రక్రియపై కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం చూసి, విభజన నిర్ణయంపై వెనకడుగు వేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోందని, అదే జరిగితే కాంగ్రెస్ పనిబడతామని హెచ్చరించారు. హైదరాబాదును తెలంగాణకు కాకుండా చేస్తే మాత్రం తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ కనుమరుగవుతుందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News