: యూపీలో అద్వానీ యాత్ర వాయిదా


ఉత్తరప్రదేశ్ లోని అకోలా పట్టణంలో ఈ రోజు జరగాల్సిన అద్వానీ యాత్ర వాయిదా పడింది. రాష్ట్రంలో జరుగుతున్న మత ఘర్షణల నేపధ్యంలో ఈ యాత్రను వాయిదా వేసినట్టు బీజేపీ ప్రతినిధులు ప్రకటించారు. అద్వానీ యాత్ర సాధ్యాసాధ్యాలపై ఆగ్రా డివిజనల్ కమిషనర్ ప్రదీప్ భట్నాగర్, జిల్లాకు చెందిన సీనియర్ అధికారులు, స్థానిక ఎంపీ రామ్ శంకర్ కాత్రియా, బీజేపీ నాయకులు కలసి చర్చించుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. భద్రతా కారణాల రీత్యా ర్యాలీని ఈ నెల 29కి వాయిదా వేసినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News