: దిల్ సుఖ్ నగర్ లో అనుమానాస్పద వాహనం తనిఖీ


హైదరాబాద్ జంట పేలుళ్లు జరిగిన దిల్ సుఖ్ నగర్  ప్రాంతం.. ఇంకా ఆ ప్రభావం నుంచి బయట పడలేకపోతోంది. పేలుళ్లు జరిగిన రోజు నుంచి స్థానికంగా ముసారంబాగ్ ఫ్రెండ్స్ కాలనీ వద్ద ఓ సఫారీ వాహనం నిలిపి ఉంది.

వారం రోజులైనా ఎవ
రూ ఆ వాహనం తీసుకు వెళ్లేందుకు రావడం లేదు. దీంతో అనుమానిత వాహనం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసు సిబ్బంది వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News