: మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ


ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ తెల్లవారుజామున భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మల్కన్ గిరి జిల్లా సిల్లాకోట వద్ద అడవులలో మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారంతో పోలీసు దళాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరగగా.. 14 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News