: హైదరాబాద్.. ఇక్కడ నివసించే వారందరిది: కోదండరాం
తెలంగాణకు సీమాంధ్రులు సహకరించాలంటూ కోరిన రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఏ ఒక్కరిదీ కాదని, ఇక్కడ నివసించే వారందరిదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు.