: ఈడీ స్వాధీనంలో ఎమ్మార్ ఆస్తులు
హైదరాబాదులోని ఎమ్మార్ ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. గచ్చిబౌలీలో ఉన్న ఎమ్మార్ టౌన్ షిప్ లో 19 ఫ్లాట్లను ఈడీ స్వాధీనపర్చుకుంది. ఎమ్మార్ కు చెందిన 25,810 చదరపు గజాల భూమిని స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు.. ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులు పెట్టారు.