: తీర్పుపై సుష్మాస్వరాజ్ స్పందన


నిర్భయ అత్యాచార కేసులో నిందితులకు మరణశిక్ష విధించడంపై ప్రముఖులు స్పందిస్తున్నారు. ఢిల్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ అగ్రనేత సుష్మా స్వరాజ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇలాంటి నేరాలకు తాజా తీర్పుతో అడ్డుకట్ట పడుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News