: ఏపీఎస్జీవో నేతల అరెస్ట్


సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనకు యత్నించిన ఏపీఎన్జీవోలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఈ రోజు హైదరాబాద్ లోని లక్డీకాపూల్ ఏజీ కార్యాలయం దగ్గర జరిగింది. ఈ సందర్భంగా పోలీసులకు, ఏపీఎన్జీవోలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News