నకిలీ బంగారం అమ్ముతూ ప్రజలను మోసగిస్తున్న ముఠాను విశాఖజిల్లా అనకాపల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 4 లక్షల 8వేల నగదును, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.