: సీమాంధ్రలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి
ఏపీఎన్జీవోల పిలుపు మేరకు సీమాంధ్ర జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను సమైక్యవాదులు ముట్టడించారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. కార్యాలయాల వద్ద ఐకాస నేతలు, మద్దతుదారులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓఎన్ జీసీ, జీసీఎస్ లను జేఏసీ నేతలు ముట్టడించారు.