: ముజఫర్ నగర్ లో కర్ఫ్యూ సడలింపు
మత ఘర్షణలతో అట్టుడుకుతున్న ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఎట్టకేలకు కర్ఫ్యూ సడలించారు. ప్రజల నిత్యావసరాల కొనుగోళ్ళ నిమిత్తం అరగంట పాటు కర్ఫ్యూ ఎత్తివేశారు పోలీసులు. అల్లర్ల కారణంగా ఆచూకీ కోల్పోయిన వారి కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.