: ప్రీతి జింటాకు నాన్ బెయిలబుల్ వారెంట్


బాలీవుడ్ తార ప్రీతి జింటాకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. చెక్ బౌన్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సొట్ట బుగ్గల సుందరి కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కోర్టుకు హాజరు కాకపోవడంతో... చండీగఢ్ లోని స్థానిక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వయసు మీరడంతో బాలీవుడ్ కు దూరమైన ప్రీతి... ఐపీఎల్ క్రికెట్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తోంది.

  • Loading...

More Telugu News