: తెలుగువారంతా ఐక్యంగా ఉండాలి: కేంద్ర మంత్రి సర్వే
తెలుగువారంతా ఐక్యంగా ఉండాలని కేంద్రమత్రి సర్వే సత్యనారాయణ అభిలషించారు. హైదరబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాలుగానే విడిపోతున్నామని, తెలుగువారుగా విడిపోవట్లేదని అన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత కూడా హైదరాబాద్ విడిచి ఎవరూ వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.