: ఏయూ దూరవిద్య పరీక్షలు వాయిదా


సమైక్యాంధ్ర సమ్మె కారణంగా ఆంధ్రా యూనివర్శిటీ దూరవిద్య పరీక్షలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు ఈ నెల 19 నుంచి జరగాల్సి వున్నాయి. సమ్మె కారణంగా పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో వాయిదా వేసినట్టు డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. పరీక్షలు నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News